Home » SC classification
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా 5 సీట్ల కంటే ఎక్కువ రావని చింతా మోహన్ అన్నారు.
Damodar Raja Narasimha Slams Modi : ఎన్నికల్లో కులాలను ఎలా ఉపయోగించాలని చూస్తున్నారు? కాంగ్రెస్ ను పడగొట్టాలని మోదీ చూస్తున్నారు.
ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా మోదీ మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాగానే కొంతమంది పదవులు వదిలేసి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళారు, కానీ కేసీఆర్ అలా కాదన్నారు Harish Rao
రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తాయి. కానీ అమలు చెయ్యడం లేదు. సుప్రీంకోర్టు న్యాయం చేయాలి. Manda Krishna Madiga
కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, రేవంత్ కు కృతజ్ఞత కూడా లేదని విమర్శించారు. రెండు నిమిషాలు మాట్లాడే ఓపిక లేదు కానీ, తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు.