-
Home » Senior Citizens
Senior Citizens
సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్? ఈసారి బడ్జెట్లో రైలు టిక్కెట్లపై రాయితీ? భారీ అంచనాలివే..!
Union Budget 2026 : 2026 బడ్జెట్ ముందు సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్ అందించే వార్త.. కరోనా సమయంలో ఎత్తేసిన సీనియర్ సిటిజన్ రైలు టికెట్ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలని భారత రైల్వే పరిశీలిస్తున్నట్లు వర్గాలు సూచిస్తున్నాయి.
సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్ దక్కేనా? ఈసారి బడ్జెట్లో భారీగా మినహాయింపులు ఉంటాయా? ఫుల్ డిటెయిల్స్..!
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 ప్రధాన మార్పుల కన్నా కొత్త పన్ను విధానాన్ని మెరుగుపరచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ సిటిజన్లు మినహాయింపులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
Pranam Project: వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు.. ఎలా పనిచేస్తాయంటే?
అన్ని జిల్లాల్లోనూ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మొత్తం 18 డే కేర్ సెంటర్లను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. రిస్క్ లేని పెట్టుబడి.. రాబడి పక్కా.. ప్రతి నెలా రూ. 5వేలకుపైగా సంపాదించుకోవచ్చు!
Post Office Scheme : పోస్టాఫీసులో నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా జాయింట్ అకౌంట్ ఏదైనా తీసుకోవచ్చు. వడ్డీ ఎంత వస్తుందంటే?
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. మంచి వడ్డీ రేట్లతో భారీ రాబడిని అందించే బ్యాంకులివే..!
Fixed Deposit Rates : సీనియర్ సిటిజన్ల కోసం FDలపై భారీ వడ్డీ రేటుతో రాబడిని అందించే బ్యాంకుల వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ ప్రభుత్వ పథకంలో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతినెలా రూ.20,500 సంపాదించుకోవచ్చు..!
Post Office Schemes : సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీసులో సూపర్ స్కీమ్ ఉంది. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతినెలా బాగా సంపాదించుకోవచ్చు..
ఆరు పదుల వయసులో నీట్ క్లియర్ చేసిన వృద్ధులు.. ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తు
7.5% ప్రభుత్వ పాఠశాల కోటా కింద ఈ ముగ్గురు సీనియర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. ఇలా పెట్టుబడి పెడితే నెలకు రూ. 20,500 సంపాదించుకోవచ్చు!
Post Office Scheme : సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీసులో అద్భుతమైన పథకం ఉంది.. ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే రూ. 20,500 సంపాదించుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన స్కీమ్.. ఇలా పెట్టుబడి పెడితే ప్రతినెలా రూ. 60వేలకు పైగా సంపాదన..!
Senior citizens Scheme : సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ తర్వాత నప్రతినెలా రూ. 60వేలకు పైగా సంపాదించుకోవచ్చు..
ఆయుష్మాన్ హెల్త్ కార్డు.. 70ఏళ్లు పైబడితే అప్లయ్ చేయొచ్చు.. రూ. 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్..!
Ayushman Card : ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ కోసం అప్లయ్ చేశారా? 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ పథకానికి అర్హులు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు.