Home » Senior Journalist
అమరావతి మహిళలను ఉద్దేశించి మొహానికి రంగులేసుకుని కూర్చుంటున్నారంటూ అప్పట్లో మాట్లాడారు.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.
CHVM Krishna Rao: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు అనారోగ్యంతో గురువారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) లో కన్నుమూశారు. ఆయన పార్థీవదేహాన్ని గోపనపల్లి జర్నలిస్ట్ కాలనీలోని (gopanpally journalist colony) స్వగృహంలో ఉంచారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు �
జర్నలిస్ట్, నిర్మాత బీఏ రాజు ఇకలేరు..
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Ram Mohan Naidu: తీవ్ర అనారోగ్యంతో గత 4 నెలల నుండి చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్ మోహన్ నాయుడుని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చె�
Senior Journalist Pasham Yadagiri : బీజేపీ కార్యాలయం వద్ద సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మీడియాపై దాడికి యత్నించారు. విజువల్స్ ఎందుకు తీస్తున్నావంటూ కెమెరామెన్పై దురుసుగా ప్రవర్తించారు. పాశం యాదగిరి బంధువుకు బీజేపీ టికెట్ ఇచ్చింది. గోల్కొండ డివిజన్ ను
వరంగల్లో సీనియర్ జర్నలిస్ట్.. బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని పస్రా పట్టణంలో ఒక బేకరీ ముందు ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి,
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కుటుంబ సభ్యులను చిరంజీవి పరామర్శించారు..