Home » Set On Fire
అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడి ఇంటికి కొందరు ఆగంతకులు నిప్పు పెట్టారు. వైరల్ అయిన వీడియోలో మరో కమ్యూనిటీకి చెందిన ఇద్దరు నగ్న మహిళలను చూసిన ప్రజల్లో ఆగ్రహాన్ని �
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గురువారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. షెడ్యూల్డ్ తెగల్లోకి చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 1000 మంది ఆందోళనకారులు మూకుమ్మడిగా కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటి
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బిప్లబ్ దేవ్ ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి రప్పించి మంటలను అదుపు చేశారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు ప్రా�
పంజాబ్‌లో ఒక పాస్టర్ కారును కొందరు దుండగులు దహనం చేశారు. చర్చిలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది.
College Student Gangrape: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాలిన గాయాలతో నగ్నంగా ఓ విద్యార్థిని జాతీయ రహదారి పక్కన పడి ఉండటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు మిస్టరీగా మారింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న షాజహాన్ పూర్ పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు. కాగా, ఈ �
దిశ ఘటన మరవకముందే మరో అమానుషం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యాచార బాధితురాలిపై సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. లక్నోకి సమీపంలోని ఉన్నావ్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. కొన్ని నెలల క్రితం..ఉన్నావ్‌లో నివాసం ఉండే యువత