Home » Shagnasri Venun
ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా తొలిప్రేమ, టీనేజ్ లవ్ స్టోరీ, అప్పటి సమస్యలు, ఫ్యామిలీ పరిస్థితులు.. ఇలాంటి అంశాలతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది.
‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ జూన్ 21న విడుదల అయింది.
‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా 2004లో ఓ ఇంటర్ కాలేజీలో జరిగిన ప్రేమ కథ. 90s కిడ్స్ మాత్రం ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే.
'ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ అనే సినిమాతో షాజ్ఞ శ్రీ వేణున్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా సరికొత్తగా చీరకట్టులో మెరిపించింది.
తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్న షాజ్ఞ శ్రీ వేణున్.. రీసెంట్ గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో శారీలో నడుము అందాలతో ఆకట్టుకుంది.