-
Home » Shiva temples
Shiva temples
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ .. భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు
November 27, 2023 / 01:43 PM ISTశివకేశవులకు ప్రీతికరమైన మాసం..కార్తీక మాసం. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించి తెల్లవారిన తరువాత శైవ క్షేత్రాలకు భారీగా…
Haridwar : తల్లిని, గంగాజలాన్ని కావడిపై మోస్తూ హరిద్వార్‌లో కనిపించిన వ్యక్తి వీడియో వైరల్
July 5, 2023 / 04:19 PM ISTహరిద్వార్‌లో ఏటా ఇదే సమయంలో 'కన్వర్ యాత్ర' ప్రారంభమౌతుంది. ఏటా అనేక రాష్ట్రాల నుంచి శివ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గంగాజలాన్ని కుండల్లో తీసుకుని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి…
Mahashivratri : మహాశివరాత్రి.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
February 18, 2023 / 07:07 AM ISTమహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
శివాలయాలకు శివరాత్రి శోభ..తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు
March 11, 2021 / 07:48 AM ISTదేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శివరాత్రి రోజున ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
కార్తీక సోమవారం శోభ : భక్తులతో శైవ క్షేత్రాలు కళకళ
November 30, 2020 / 06:42 AM ISTDevotees rush to Shiva temples Karthika Somavaram : కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ కళకళలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి…
కార్తీకమాసం చివరి సోమవారం : భక్తులతో కిటకిట లాడుతున్న శైవక్షేత్రాలు
November 25, 2019 / 02:07 AM ISTకార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఈ రోజు తెల్లవారుఝూము నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామం దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. సామర్లకోట, పిఠాపురం…
కార్తీక పూజలు : శివాలయాల్లో భక్తుల రద్దీ
October 29, 2019 / 06:39 AM ISTరాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, త్రిలింగ క్షేత్రాలతో పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో నిండిపోయింది. అసలైతే సోమవారం (అక్టోబర్ 28, 2019)న ప్రారంభం కావాల్సింది..…
మహా శివరాత్రి : శివాలయాల్లో భక్తుల రద్దీ
March 4, 2019 / 02:40 AM ISTతెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.