Home » Shoaib Bashir
ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. నాల్గో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
భారత్‌తో నాలుగో టెస్టు మ్యాచ్‌కు 14 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 2 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఓ బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బౌలర్‌తో పాటు ఫీల్డింగ్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అయితే.. వారికి అంపైర్ షాకిచ్చాడు.
ధర్మశాలలో మూడో రోజు ఆట సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది.
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టుబిగిస్తోంది.
ఐదో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది.
రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.