Home » Shopian
జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు.....
జమ్మూకశ్మీరులో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....
32ఏళ్ల తర్వాత కశ్మీర్లో సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. ఫుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఆదివారం మల్టీపర్సస్ సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘటన అని మనోజ్ సిన్హా అభివర్ణించారు.
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోపియాన్ జిల్లాలోని నక్బాల్ ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు దురాగతానికి పాల్పడ్డారు. ఒక కాశ్మీరీ పండిట్ను కాల్చి చంపారు. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
Army Officer: గతేడాది జులై 18న జమ్మూ అండ్ కశ్మీర్లోని షోపియన్ లో ముగ్గురు యువకులను ఓ ఆర్మీ కెప్టెన్ ఎన్కౌంటర్ చేశారు. కేస్ ఛార్జ్ షీట్ ప్రకారం.. రూ.20లక్షల రివార్డు మనీ కోసమే ఇది జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఆ ఎన్కౌంటర్ను ప్రస్తావిస్తూ.. క
స్వతంత్రం వచ్చి 70 ఏండ్లు కావొస్తోంది. అప్పటి నుంచి కరెంటు లేక చీకట్లో మగ్గిన ఆ గ్రామ ప్రజలు ప్రస్తుతం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత..బల్బు జిగేల్ చూసి ఎంతో ఆనంద పడుతున్నారు. స్విచ్చాన్ చేయడంతో బల్బు వెలుగులతో తమ ఇళ్లు ఉండడం చూసిన గ
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఇవాళ(మే-10,2019)ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో తుపాకులు, మందుగుండు సామాగ్�
జమ్మూకాశ్మీర్ : షోపియాన్ లో టెర్రరిస్టుల కుట్రను సైన్యం భగ్నం చేసింది. పెట్రోలింగ్ వాహనం లక్ష్యంగా టెర్రరిస్టుల దాడికి కుట్ర పన్నారు.
షోపియాన్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. షోపియాన్లో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో జైష్ – ఎ – �