Home » short circuit
అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లైన్ మెన్ నిర్లక్ష్యంతో 11 కేవీ సప్లైను గ్రామ లైన్ కు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ఒకరు మృతి చెందారు.
అప్పటివరకు కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విగతజీవులుగా మారిపోయారు.
మామతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైసల్మీర్ నాచ్నా అస్కాంద్ర గ్రామంలో జరిగింది. తాగితిరుగుతున్న భర్తను ఎలాగైనా మార్చాలని మామ ముకేష్ కుమార్ దగ్గరకు వెళ్ళింది కోడలు.
Huge fire accident : గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చేపలమార్కెట్ లోని కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఓ సెల్ ఫోన్ షాప్ కాలి బూడిదైంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయిత�
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ కేర్ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అనే ప్రైవేటు హాస్పిటల్ హోటల్‌ను లీజుకు
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు స
విజయవాడలో కరోనా సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి కొవిడ్‌కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం (ఆగస్టు 9,2200) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పలువురి పరిస�
గుంటూరు రేపల్లె ప్యాసింజర్ రైలుకి కరెంట్ షాక్ తగిలింది. బోగీలకు కరెంట్ పాస్ అయ్యింది. దీంతో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బోగీలకు కరెంట్ పాస్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో భయపడిపోయిన కొందరు ప్రయ
ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోర దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరా నగర్ మాయావ�
హైద్రాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయం లోని 7 వ అంతస్తులో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.