Home » sircilla
ట్రేడ్ లైసెన్స్ లేదంటూ సిరిసిల్లలో శ్రీనివాస్ అనే వ్యక్తి టీ స్టాల్ ని అధికారులు కూల్చేసిన సంగతి తెల్సిందే. అయితే మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట మేరకు తన సొంత ఖర్చులతో టీ స్టాల్ ఏర్పాటు చేయించారు.
కేటీఆర్ ఫోటో తీయాలని చెప్పినా తాను తీయలేదని, అందుకే తన షాపు మూసివేయించారని బాధితుడు ఆరోపించాడు.
రాజకీయల్లో ఫాస్ట్ ట్రాక్‌లో పదవులు పొందిన నేతలు ఎందరో ఉన్నారు... బై పాస్‌లో వచ్చి కుర్చీ మీద కూర్చున్న నేతలు చాలా మంది కనిపిస్తుంటారు. కానీ.. ఏ పదవీ లేకుండా మహేందర్‌రెడ్డి వంటి నేతలు అరుదుగా కనిపిస్తుంటారు.
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే. కిరికిరి మాటలు చెప్పి తప్పించుకోవద్దు. 15లక్షల ఎకరాలు ఎండిపోయాయి.
దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం ద్వారా ఆటో కొన్నానని తెలిపారు.
గతంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Minister KTR Promise : మళ్లీ అవే దిక్కుమాలిన రోజులు రావాలంటే మీ ఇష్టం. కాంగ్రెస్ వాళ్లు మళ్లీ వచ్చి మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటనలు ఉండేలా షెడ్యూల్స్ ను ప్రిపేర్ చేస్తోంది. BJP
పెద్ద ప్రమాదం పొంచి ఉందని రైతు సోదరులను హెచ్చరిస్తున్నా. గొడ్డలి భుజాన పెట్టుకొని వాళ్లు వస్తున్నారు. CM KCR
వ్యారెంటీ లేని పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తే నమ్ముతారా? జనాన్ని గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని. పొరపాటున మొండి చేయికి ఓటు వేస్తే మన బతుకులు ఆగమవుతాము. KTR