సొంత ఖర్చులతో టీ స్టాల్ ఏర్పాటు చేయించిన కేటీఆర్

ట్రేడ్ లైసెన్స్ లేదంటూ సిరిసిల్లలో శ్రీనివాస్ అనే వ్యక్తి టీ స్టాల్ ని అధికారులు కూల్చేసిన సంగతి తెల్సిందే. అయితే మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట మేరకు తన సొంత ఖర్చులతో టీ స్టాల్ ఏర్పాటు చేయించారు.