Home » sit
హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారుల కాల్ డేటాలు సేకరిస్తే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అర్థం అవుతుందన్నారు.
సీఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు.
తాజాగా అరెస్టు అయిన 13 మంది నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన కొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు సిట్ గుర్తించింది.
పేపర్ కొనుగోలు, అమ్మకాల ద్వారా ఈ వ్యవహారంలో రూ.1.63 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి సేకరించిన ఆధారాలను సీచ్ చేసి రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరికి పంపినట్లు సిట్ అధికారులు పేర్�
పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేందుకు రమేష్ మలక్ పేటలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాధానాలు చేరవేసేందుకు ప్రతి అభ్యర్థికి ఒక్కో సహాయకుడిని నియమించారు.
TSPSC Paper Leak : మైక్రోఫోన్లు, డివైజ్ లు, బ్లూటూత్స్ అభ్యర్థులకు రహస్యంగా అమర్చి పరీక్షా కేంద్రంలోకి పంపాడు. అభ్యర్థుల ప్రశ్నాపత్రాలను ఇన్విలేజటర్లు వాట్సాప్ చేశారు. చాట్ జీపీటీ, ఇతర నిపుణుల సాయంతో సమాధానాలు బ్లూటూత్ ద్వారా అభ్యర్థులకు చేరవేశాడు డ�
TSPSC Paper Leak Case : ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేశ్ సమాధానాలు చేరవేసినట్లుగా విచారణలో వెల్లడైంది.
ఇప్పటికే ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాల లీక్ అంశంలో రవికిషోర్‌ను సిట్ విచారిస్తోంది. ఇక తాజాగా అరెస్ట్ చేసిన రమేష్‌ను సిట్ అధికారులు రిమాండుకు తరలించారు.
Sajjala Ramakrishna Reddy : అరెస్ట్ చేస్తే వేధింపులు అంటారు. చెయ్యకపోతే ధైర్యం లేదు అంటున్నారు. కచ్చితంగా అరెస్టులు ఉంటాయి. చంద్రబాబు అవినీతిపై గట్టి ఆధారాలు ఉన్నాయి.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట