Home » sit
సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నిందితుడు పంచ్ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్ట్ చేయాలని సీబీఐని ఆదేశించింది ఏపీ హైకోర్టు.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా
లఖింపూర్ ఘటనలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తును బుధవారం సీజేఎం కోర్టు తిరస్కరించింది. ఆశిష్ మిశ్రాను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ
ముందుగా మంత్రిని ఎప్పుడు కలిసింది? ఎందుకు కలిసింది? శారీరకంగా వాడుకున్నా ఎందుకు మౌనంగా ఉంది? బెడ్ రూమ్ దృశ్యాలు ఎందుకు వీడియో తీసింది? రాసలీలల కేసులో మరో సంచలనం.
కర్నాటక రాజకీయాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ఎట్టకేలకు పురోగతి కనిపించింది. సీడీలో ఉన్న యువతి అజ్ఞాతం వీడింది. 28 రోజులుగా కనిపించకుండా పోయిన ఆమె మంగళవారం(మార్చి 30,2021) బయటకు వచ్చింది.
Sit inquiry into destruction of temples and idols in AP : ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత�
SIT investigation in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలువురు వ్యక్తులపై నమోదైన 88 కేసుల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు అయింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 14) ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల డీఐజీ ఎస్.వి.రాజశేఖరబాబు నేతృత్
గ్యాంగ్ స్టర్ నయూమ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న 25మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయూంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు… అతని నేరాలకు వీరు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
hathras gang rape case ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో గ్యాంగ్ రేప్ కు గురై మరణించిన యువతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని యోగి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇల్లు, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఈ కేసు దర్యాప్తునకు ముగ�
Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని ఈ కేసులో విచారించింది. దీంతో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. కడప జిల్లా పులివెందులకు చెందిన నలుగురు చెప్పుల డీలర్లకు ఈ కేసుతో సంబంధ