Home » Sitara Ghattamaneni
తాజాగా మహేష్ భార్య నమ్రత లండన్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసింది.
మన సెలబ్రిటీలంతా తమ నాన్నలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్పెషల్ పోస్టులు చేశారు.
ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లిన సంగతి తెల్సిందే.
తాజాగా సితార ఓ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
ఇటీవల మహేష్ జుట్టు బాగా పెంచిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
తాజాగా డాన్సర్ ఫల్గుణి తో కలిసి ఓ మాస్ డాన్స్ వీడియో పోస్ట్ చేసింది సితార.
తాజాగా మహేష్ బాబు నమ్రత, సితారతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్ళికి హాజరయ్యారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు.
గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న పిక్ని షేర్ చేసిన నమ్రతా. ఆ పిక్ చూస్తుంటే గౌతమ్ అచ్చం మహేష్ బాబులా..
తాజాగా మహేష్ యూరప్ ట్రిప్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేశారు.
మహేష్ బాబు ఇటీవల ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా నమ్రత వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.