Home » Sitara Ghattamaneni
తాజాగా ఇటీవల సితార పుట్టిన రోజు సందర్భంగా ఓ అమ్మాయికి హెల్ప్ చేసింది.
మహేష్ బాబు కూతురు సితార నిన్న తన పుట్టిన రోజుని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సితార జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార పుట్టినరోజు నేడు.
నేడు జులై 20 మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని పుట్టిన రోజు కావడంతో సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్ల నుంచి సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా సితార కియారా అద్వానీతో దిగిన ఫోటో వైరల్ గా మారింది.
మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు వెళ్లగా అక్కడ వచ్చిన పలువురు సెలబ్రిటీలతో ఫొటోలు దిగి సందడి చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి అనంత్ అంబానీ - రాదాహిక పెళ్ళికి ముంబై వెళ్లారు. పెళ్లి వేడుకల దగ్గర ఇలా కెమెరాలకు ఫోజులు ఇచ్చారు.
తాజాగా మహేష్ బాబు జర్మనీ వెకేషన్ లో దిగిన ఫ్యామిలీ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
మహేష్ బాబు ఇటీవల ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా నమ్రత శిరోద్కర్ వెకేషన్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసింది.