Home » six guarantees
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా..
ఉపాధి హామీ కూలీల్లో సగం మందిని తప్పిస్తే వారిలో వ్యతిరేకత వస్తుందని, దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోందట.
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఉన్నత ఉద్యోగులను బదిలీ చేయబోతోందా? సెక్రటేరియట్ లో ముఖ్యమైన ఉద్యోగులతో పాటు అన్ని శాఖాధిపతుల బదిలీలు ఉండనున్నాయా? ఎన్నికల కోడ్ ముగియగానే పరిపాలన వ్యవస్థను ప్రభుత్వం ఆర్డర్ లో పెట్టనుంది? ఇప్పుడు తెలంగాణలో ఇదే హా�
ఏ ప్రాంతంలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో గుర్తిస్తున్నారు.
ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే కొత్త పాలసీల నివేదికలు సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం.
ప్రజాపాలన సభల్లో లబ్దిదారులనుంచి దరఖాస్తుల స్వీకరణ
ప్రతీ గ్రామం, వార్డులో ప్రజాపాలన సభలను నిర్వహిస్తారు. ఈ సభలలో ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నిరుద్యోగ భృతిపై మాట మార్చారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు.
దశాబ్ద కాలంగా ఆరోగ్య శ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు అందజేస్తామని తెలిపారు.