Home » SJ Suryah
మీరు కూడా సర్దార్ 2 గ్లింప్స్ చూసేయండి..
వీర ధీర శూర పార్ట్ 2 అని పెట్టి ఆ తర్వాత పార్ట్ 1 తీస్తాం అని సినిమాపై మొదట్లోనే ఆసక్తి నెలకొల్పారు.
తాజాగా ‘వీర ధీర శూర పార్ట్ 2’ ట్రైలర్ రిలీజ్ చేసారు.
'వీర ధీర శూర పార్ట్ 2' టీజర్ తాజాగా రిలీజ్ చేశారు.
నిన్న ప్రీ రిలీ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ SJ సూర్య గురించి గొప్పగా చెప్పి పిలిచి మరీ హగ్ ఇచ్చారు. దీనిపై SJ సూర్య స్పందిస్తూ..
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ SJ సూర్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖుషి సమయంలో జరిగిన సంఘటనను పంచుకున్నారు. ఖుషి సినిమాని డైరెక్ట్ చేసింది SJ సూర్య అని తెలిసిందే.
అమెరికాలో గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే నటుల్లో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ముందుంటారు.
SJ సూర్య ట్వీట్ తో గేమ్ ఛేంజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా రెండో సాంగ్ విడుదల చేయగా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డ్యాన్సర్లతో కలిసి SJ సూర్య, శ్రీకాంత్ కలిసి చిందులు వేసి సందడి చేసారు.