Home » Skill Development case
మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో నవంబర్ 20న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
కేసులో ఆరోపించినట్లు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూటకమని స్పష్టమైందని నారా లోకేశ్ అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయడంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట..రెగ్యులర్ బెయిల్ మంజూరు
ఇప్పటికే చంద్రబాబు తరుపు అడ్వకేట్ల వాదనలు పూర్తి అయ్యాయి. సీఐడీ తరుపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.
బుధవారం ఉదయం 6గంటల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి బాబుకు హారతి ఇచ్చి స్వాగతించారు.
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల అయి అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈక్రమంలో ఆయన కుమారుడు నారా లోకేశ్ ఢిల్లీకి బయలుదేరారు. అలాగే చంద్రబాబు రేపు హైదరాబాద్ రానున్నారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు బుధవారం తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంది. కానీ, చంద్రబాబును వైద్య పరీక్షలకు వెంటనే హైదరాబాద్ తీసుకురావాలని ..
చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జనసేనాని ఏమన్నారంటే..
చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటంతో నారా లోకేశ్ మాట్లాడుతు..యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు.