Home » Skill Development case
టీడీపీ శ్రేణులు జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆమె తమ అభిప్రాయాన్ని తెలిపారు.
సిద్ధార్థ లూథ్రా గురువారం ఉదయం మరో ట్వీట్ చేశారు. ‘స్వామి వివేకానంద కర్మయోగంలో ఇలా అంటాడు.. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని...
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్ కానున్నారు
చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన రోజు హైదరాబాద్లో ఓ సినిమా షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. విమాన ప్రయాణం ద్వారా విజయవాడ రావడానికి ప్రయత్నించినప్పటికి భద్రతా కారణాల దృష్టా పవన్ రాకను ఏపీ పో�
చంద్రబాబును కలిసేందుకు పవన్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఆయనను కలిసి పరామర్శించనున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కత్తి తీసి పోరాడటమే సరైనది అంటూ ఆయన చేసిన ట్వీట్ పెను సంచలనంగా మారింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
పరిపాలన చేతగాని వ్యక్తి, లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి, పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి జగన్. అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబుని జైలుకి పంపారు చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ సరిదిద్దుకోలేని తప్పు చేశారు అంటూ మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా తన రోజువారి దినచర్యలను క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. వేకువజామునే లేచారు. ఆయనకు సహాయకుడిగా ఓ ఖైదీని నియమించారు.