Home » Skill Development case
చంద్రబాబు అరెస్ట్ తరువాత నిలిచిపోయిన పాదయాత్రను లోకేశ్ తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. దీని కోసం యత్నాలు చేస్తున్నారు.
రెండు మూడు రోజుల్లో రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరిని కలిసి పరామర్శిస్తాను. అవకాశం ఉంటే జైల్లో చంద్రబాబును కలుస్తాను. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని మోత్కుపల్లి అన్నారు.
చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అధికారులు విచారించనున్నారు. చంద్రబాబును సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం విచారించనుంది.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. న్యాయమూర్తి చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగించారు. దీంతో చంద్రబాబు అసంతృప్తికి గురయ్యారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ పిల్ దాఖలు చేశారు. Arunkumar Vundavalli
రిమాండ్ ముగుస్తుండడంతో కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. ఆర్డర్ ఇప్పుడు ఇస్తే..
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా.. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత? అచ్చెన్నాయుడు పాత్ర ఎంత ఉంది అనే విషయాలపై క్లారిటీగా వివరించడం జరుగుతుందని రోజా అన్నారు.
టెర్రా సాప్ట్‌కు అక్రమ మార్గంలో టెండర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువు వారం రోజులు పొడిగించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అంటూ పోసాని అన్నారు. బ్రాహ్మణిని నేను నాలుగు ప్రశ్నలు అడుగుతా.. ఆమె వాటికి సమాధానం చెప్పాలని పోసాని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ లను టార్గెట్ చేసుకొని ట్వీట్లు చేసే రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశాడు. గత రెండు రోజుల క్రితం ట్విటర్ వేదికగా చంద్రబాబు సపోర్టర్స్‌కు ..