Home » Skill Development case
చంద్రబాబు అరెస్ట్ ద్వారా అతిపెద్ద చాలెంజ్ ని ఎదుర్కోంటోంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ మొత్తం సందిగ్ధావస్థలో పడినట్లు కనిపిస్తోంది. TDP Crisis
జగన్ అరాచక పాలనపై కలిసి పోరాడతామని సీపీఐ నారాయణ లోకేశ్ కు తెలిపారు.
చంద్రబాబు కస్టడీపై కొనసాగుతున్న వాదనలు
రూ.380 కోట్లు అవినీతి జరిగిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించారు. చంద్రబాబును కావాలని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడాన్ని ప్రజలంతా గమనించాలని అచ్చెన్నాయుడు కోరాడు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లూద్రా తన వాదనలు వినిపించారు. 409 సెక్షన్ కింద వాదనలు జరిగాయి. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లూద్రా వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కుట్రకు సూత్రధారి చంద్రబాబేనని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులోనికి ఎవరూ రాకుండా ఆంక్షలెందుకు అంటూ ప్రశ్నించారు. పోలీసులు వ్యక్తులకు సపోర్ట్ చేయవద్దని, లా అండ్ ఆర్డర్ కోసం నిలబడాలని నాదెండ్ల మనోహర్ కోరారు