Home » Skill Development case
వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై చంద్రబాబు ప్రజల్లో చైతన్యం కలిగించడంతో సీఎం జగన్ లో భయం మొదలైందని, అందుకే అక్రమ కేసుతో జైలుకు పంపించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రాజమండ్రి వెళ్తారు. ఎల్లుండి ఉదయం..
ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కి సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు.
చంద్రబాబు నాయుడు జీవితమే హింసా మార్గం. ఎన్టీఆర్ నుండి ముద్రగడ వరకు వేధించిన సంస్కృతి చంద్రబాబుది అంటూ మంత్రి రోజా విమర్శించారు.
తాను తప్పు చేసి ఉంటే చంద్రబాబే తనను మొదట అరెస్ట్ చేసి ఉండేవారని లోకేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులతో తనకు సంబంధం లేదన్నారు.
ఏజీ శ్రీరాం వాదిస్తూ... లోకేశ్ ను అరెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటికే అరెస్ట్ చేసే వారిమని తెలిపారు. ఇంకా..
వందో, రెండు వందల మందో హైదరాబాద్ ఐటీ ఎంప్లాయిస్ రాజమండ్రి జైలు దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు సరే.. కానీ, స్కిల్ స్కీంలో డైరెక్ట్ గా లబ్ధిపొందారని చెప్పబడుతున్న రెండు లక్షల మంది ఎక్కడికి పయారు?
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటీషన్ మంగళవారం ప్రస్తావనకు రానున్నట్లు తెలిపింది.
సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబుని విచారించారు. సుమారు 14 గంటల పాటు ప్రశ్నించారు. Chandrababu Remand
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..జగన్ అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ను అరాచక ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేశాడు అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు