-
Home » Sleeping problems
Sleeping problems
పెరుగు తింటే నిద్ర బాగా పడుతుంది అంటారు.. కానీ, జరిగేది ఇదే.. జాగ్రత్తలు అవసరం
July 31, 2025 / 04:50 PM ISTHealth Tips: పెరుగులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత సిరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్ మిటర్కు మారుతుంది.
నిద్రకు దూరం అవుతున్నారా? అయితే ఇలా చేయండి.. కుంభకర్ణుడు పూనడం ఖాయం
July 31, 2025 / 02:34 PM ISTSleeping Tips: ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల చేయడం శరీరంలో "సర్కేడియన్ రిథం" స్థిరంగా ఉంటుంది.
మెగ్నీషియం నూనెతో మెరుగైన నిద్ర.. ఒళ్ళు నొప్పులు మాయం.. ఇంకా చాలానే ఉన్నాయి
July 22, 2025 / 09:41 AM ISTMagnesium Oil Benefits: మెగ్నీషియం ఆయిల్ (Magnesium Oil) అనేది నిజంగా నూనె కాదు. ఇది మెగ్నీషియం క్లోరైడ్ (Magnesium Chloride) అనే ఖనిజ లవణాన్ని నీటిలో కలిపి తయారు చేసే ద్రావణం.
మంచి నిద్ర కోసం 7 సూత్రాలు.. తప్పకుండా పాటించండి.. మంచి ఫలితాలు
July 6, 2025 / 12:08 PM ISTSleeping Tips: ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల అలవాటుగా మారుతుంది.
స్లీప్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ తో ప్రశాంతమైన నిద్ర.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే?
June 14, 2025 / 11:33 AM ISTనిద్రకు అంతరాయం, అలసట వస్తుంది. కాబట్టి, అలాంటి సమయాలను ముందే గుర్తించి నిద్రకు అంతరాయం కలగకుండా చేసుకోవడమే స్లీప్ బ్యాంకింగ్.
ఈ భంగిమలో పడుకుంటే ఫుల్లు నిద్ర.. బాడీకి ఫుల్ రెస్ట్.. ఒకసారి ట్రై చేయండి
June 10, 2025 / 09:31 AM ISTదుప్పటినుండి రెండు కాళ్ళు బయటకు పెట్టి పడుకోవడం వల్ల చాలా ప్రశాంతమైన నిద్ర పడుతుందట.