Home » Southwest monsoon
కేరళను తాకిన నైరుతీ రుతుపవనాలు..
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది.
ఈ సారి సాధారణ వర్షపాతం దీర్ఘకాల సగటులో 96 శాతంగా ఉండనుందని ఐఎండీ వెల్లడించింది.
పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురియనున్నాయి. పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. రాబోయే ఐదురోజుల పాటు రెండు తెలుగు ర�
నైరుతి రుతుపవనాల రాకతో వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది.
అరేబియా సముద్రంలో గాలుల బలం బలహీనంగా ఉందని పేర్కొన్నారు. అరబ్ కంట్రీస్ వైపు గాలులు వెళ్తున్నాయని చెప్పారు. దీని వల్ల నైరుతి రుతుపవనాలు నెమ్మదించాయని తెలిపారు.
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది. తొలుత ఏపీలోకి ప్రవేశించే రుతుపవనాలు.. ఆ తరువాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మాడు పగిలే ఎండలతో విలవిలలాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రుతుపవనాల ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.(Monsoon Alert)