Home » Southwest monsoon
రాజస్థాన్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. నైరుతి దిశగా ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడిచింది.
Monsoon : నైరుతి రుతుపవనాల రాకతో దేశంలోని అనేక నగరాలు భారీ వర్షాలు, వరద లాంటి పరిస్థితిని చూస్తున్నాయి.
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి
ఉమ్మడి ఖమ్మంతో పాటు ములుగు, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Telangana : తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. జూన్ రెండో వారం దాటినా.. ఇంకా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
కేరళ భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మరో మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించచనున్నాయి
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.