Home » spread
చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19). వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. రోజుకి 100మందికి పైగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్క రోజే 142మంది చనిపోయారు
ప్రాణాంతక కరోనా వైరస్(coronavirus).. చైనానే కాదు ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. మరణాలు రోజురోజుకు పెరుగుతూన�
కరోనా వ్యాప్తిని నివారించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
చైనాలో పుట్టిన కరోనా వైరస్... రోజురోజుకు ముదురుతూ అందరినీ గడగడలాడిస్తోంది. 19 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో.. ప్రపంచదేశాలు బయో సెక్యూరిటీ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి.