Home » SreeLeela
బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాని అనిల్ రావిపూడి తనదైన మార్క్‌తో ప్రమోట్ చేస్తున్నాడు. బాలయ్య పాటకి కాజల్ అండ్ శ్రీలీల.. డాన్స్ రీల్ చేసి అదుర్స్ అనిపించారు.
మహేశ్ , పూజాహెగ్డే , శ్రీలీల కాంబినేషన్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మరోసారి స్లో అయ్యింది. ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ ఇచ్చినా సినిమా షూటింగ్ మాత్రం జరగట్లేదు.
జెర్సీ(Jersy) సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా VD12 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ధమాకా ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
అల్లు అర్జున్, శ్రీలీల కలిసి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆహా ఒరిజినల్ కంటెంట్ తో రాబోతున్నారు అంటూ ఆహా టీం పోస్టులు పెట్టుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అసలు అది మూవీనా? వెబ్ సిరీసా? లేక ప్రమోషన్ యాడా? అని తెలియక అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగ�
అల్లు అర్జున్ అండ్ శ్రీలీల జంటగా అర్జున్ లీల గ్లింప్స్ రిలీజ్. అః ఒరిజినల్ కంటెంట్ గా ఇది ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ తేజ్ నాల్గవ సినిమాగా ఆదికేశవ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది.
యువ హీరోల నుండి స్టార్ హీరోలవరకు అందరి సరసన శ్రీలీల అవకాశాలు సంపాదిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.
తాజాగా నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు ఆహా టీం. ఈ ఫొటోలో అల్లు అర్జున్ శ్రీలీలను ఎత్తుకొని స్టైల్ గా పోజు ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో తాజాగా చిత్రయూనిట్ శ్రీలీలకు బర్త్ డే విషెష్ చెప్తూ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో శ్రీలీల పట్టు పరికిణి కట్టి కాళ్లకు నైల్ పాలిష్ పెడుతూ క్యూట్ లుక్ తో చూస్తుంది.
తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ అంటూ షూటింగ్ స్పాట్ లో వారిద్దరూ ఉన్న ఓ ఫోటోని విడుదల చేసింది ఆహా టీం. ఈ సారి మరింత గ్రాండ్ గా ఉండబోతుందని ప్రకటించింది.