-
Home » SRH vs RCB
SRH vs RCB
కృనాల్ పై కావ్య పాప అసహనం.. ‘అరే ఇదేం బౌలింగ్ రా అయ్యా.. అట్ట ఇసుర్తున్నవ్..!’
May 23, 2026 / 05:47 PM ISTKavya Maran-Krunal Pandya : SRH vs RCB మ్యాచ్ సందర్భంగా కృనాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్ చూసి కావ్య పాప ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.
చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
May 23, 2026 / 11:03 AM ISTదక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen ) అరుదైన ఘనత సాధించాడు.
గెలిచేందుకు ఆడలేదు.. మా లక్ష్యం అదే.. రజత్ పాటిదార్ కామెంట్స్ వైరల్..
May 23, 2026 / 09:45 AM ISTపాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) తెలిపాడు.
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్.. 100 సిక్సర్ల వీరుడు.. ఏకైక భారత ఆటగాడు..
May 23, 2026 / 08:51 AM ISTరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) అరుదైన ఘనత సాధించాడు.
హెడ్‌తో గొడవ..! షేక్ హ్యాండ్ ఇవ్వని విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..
May 23, 2026 / 08:27 AM ISTట్రావిస్ హెడ్ షేక్ హ్యాండ్ కోసం చేయి ఇవ్వగా (Travis Head vs Virat Kohli ) అతడిని పట్టించుకోకుండా కోహ్లీ ముందుకు వెళ్లిపోయాడు.
తృటిలో చేజారిన క్వాలిఫయర్-1 బెర్తు.. పాట్ కమిన్స్ కీలక కామెంట్స్.. ఇంకో 5 రోజులు..
May 23, 2026 / 07:46 AM ISTఆర్సీబీ పై విజయం సాధించిన తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) కీలక వ్యాఖ్యలు చేశాడు.
బెంగళూరుపై హైదరాబాద్ ఘన విజయం.. అయినా తప్పని నిరాశ
May 23, 2026 / 12:26 AM ISTతొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్-1 ఆడాలంటే.. ఆర్సీబీపై ఎంత తేడాతో గెలవాలంటే?
May 22, 2026 / 11:56 AM ISTఉప్పల్ వేదికగా ఆర్సీబీతో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs RCB) తలపడనుంది.
నేడు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. టికెట్లు ఉన్నవారు ఇలా చేయండి.. పోలీసుల కీలక సూచనలు..మెట్రో సేవలు పొడిగింపు
May 22, 2026 / 09:08 AM ISTUppal Stadium : ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు ఎలాగైనా చూడాలంటూ టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా విరాట్ కోహ్లీ…
వామ్మో.. బాక్స్ టికెట్ ధర లక్ష రూపాయలు..! ఉప్పల్ స్టేడియం వద్ద జోరుగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు
May 21, 2026 / 06:53 PM ISTఈ మ్యాచ్ టికెట్ల కోసం ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. కాగా, కొందరు మంత్రుల రిఫరెన్స్ పెట్టినా టికెట్లు దొరకడం లేదని తెలుస్తోంది.