Home » Sri Lanka
పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో టీమిండియా ముందు లంక బ్యాట్స్మెన్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. శ్రీల�
India Vs Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. పాథుం నిస్సాంకా 23, కుశాల్ మెండీస్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎనిమిది ఓవర్లకు శ్రీలంక 80 ప�
భారత్, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో శ్రీలంకకు టీమిండియా 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా బ్యాట్స్మెన్ లో ఇషాన్ కిషన్ 37,
భారత్, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా ఈ మ్యాచు ఆడుతోంది.
శ్రీలంకతో ఈ నెల 10 నుంచి జరిగే వన్డే సిరీస్ కు భారత జట్టులో పలు మార్పులు చేస్తూ టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. స్వాడ్ లో పేసర్ జస్ప్రిత్ బుమ్రాను కూడా చేర్చుతున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర
టీ20 వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా ఆ జట్టు సెమీ ఫైనల్ చేరింది. రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంతో ఆస్ట్రేలియా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగిం
చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక రహస్యంగా ఇంధనాన్ని నింపుతోంది. దీనిపై భారత్ శ్రీలంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటింగ్లో జెమీమా రోడ్రిగ్స్ 76 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
చైనా నుంచి అప్పులు తీసుకున్న దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ వంటి దేశాలు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి.