-
Home » Sri Simha
Sri Simha
మా కుటుంబంలో గత పది రోజులు ఎంతో ప్రత్యేకం.. రాజమౌళి ట్వీట్..
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ ఓ ఇంటివాడు అయ్యాడు.
సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్న యువ హీరో.. పెళ్లిలో రాజమౌళి మాస్ డ్యాన్స్.. వీడియోలు చూశారా?
శ్రీ సింహ పెళ్ళిలో రాజమౌళి రచ్చ చేసారు. మాస్ డ్యాన్సులతో అదరగొట్టేసాడు.
కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. హాజరైన రాజమౌళి, మహేష్ బాబు..
తాజాగా కీరవాణి కొడుకు శ్రీ సింహ, మురళి మోహన్ మనవరాలు రాగ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగాయి.
ఈ మధ్యకాలంలో ఇంతలా నవ్వించిన సినిమా చూడలేదు.. మత్తు వదలరా 2 పై మెగాస్టార్ రివ్యూ..
ఇటీవల మహేష్ బాబు మత్తు వదలరా 2 సినిమాపై అదిరిపోయింది అంటూ రివ్యూ ఇవ్వగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మత్తు వదలరా 2 సినిమాని పొగుడుతూ ట్వీట్ చేసారు.
ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా..? ఒకరు హీరో, ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్.. చిన్నప్పుడు సీరియల్లో..
ఈ ఫొటోలో ఉన్న క్యూట్ పిల్లలు ఇద్దరూ ఇప్పుడు ఒకరు హీరోగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు.
అదరగొట్టిన మత్తు వదలరా 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
సస్పెన్స్ క్రైం కామెడీగా తెరకెక్కించిన మత్తు వదలరా 2 సినిమా థియేటర్స్ లో ఫుల్ గా ప్రేక్షకులని నవ్వించి మెప్పిస్తుంది.
'మత్తు వదలరా 2' మూవీ రివ్యూ.. సస్పెన్స్ కామెడీతో ఫుల్గా నవ్వించారుగా..
'మత్తు వదలరా 2' సినిమా పార్ట్ 1కి కంటిన్యూగా క్రైం కామెడీతో ఫుల్ గా నవ్వించేసారు.
‘మత్తువదలరా2’ కోసం రాజమౌళి..
శ్రీసింహా హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. ఈ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారం కోసం ‘మత్తు వదలరా 2’ టీమ్ రాజమౌళిని కలిసింది. .
'మత్తు వదలరా 2' ట్రైలర్ రిలీజ్.. సత్య, శ్రీ సింహ కామెడీతో నవ్వించేశారుగా..
ప్రభాస్ చేతుల మీదుగా మత్తు వదలరా 2 ట్రైలర్ రిలీజ్ చేశారు.
మత్తు వదలరా సీక్వెల్ టీజర్ వచ్చేసింది.. అదరగొట్టిన హీ టీమ్..
తాజాగా మత్తు వదలరా సీక్వెల్ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు.