-
Home » Sridhar Babu
Sridhar Babu
ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ కోసం రేవంత్ సర్కారు చేసిన ప్రయత్నాల ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం: శ్రీధర్ బాబు
"వేగం కీలకం. సంసిద్ధత అత్యంత ముఖ్యం. పరిశ్రమల పరంగా, సాంకేతిక పరంగా మనం సిద్ధంగా ఉండాలి" అని అన్నారు.
కాంగ్రెస్లో ''దున్నపోతు'' కామెంట్స్ దుమారం.. మంత్రుల మధ్య వైరం ఎందుకు? కారణం అదేనా?
ఈ వివాదంలో మంత్రి శ్రీధర్ బాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. మంత్రి లక్ష్మణ్పై పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేస్తుండగా..వివేక్ జోక్యం చేసుకొని శ్రీధర్ బాబు కూడా సమయానికి రారంటూ చెప్పుకొచ్చారట.
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ ప్రాజెక్ట్ కోసం రూ.375 కోట్లు విడుదల..
నీటి వనరుల పరిరక్షణలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మూసీ నది సుందరీకరణ, కాలుష్య నియంత్రణ.. (Revanth Government)
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు: మంత్రి శ్రీధర్ బాబు
"ఫిరాయింపుల విషయంలో మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదు. 2014 నుంచి ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారు అనే విషయంపై చర్చకు సిద్ధమా?" అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెడితే తప్పేంటి- సీఎం వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్
బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉధ్యోగులకు మూడో వారంలో జీతాలు ఇచ్చేవారు. బీఆర్ఎస్ చేసిన ఘనకార్యానికి అప్పులు వచ్చే పరిస్థితి లేదని సీఎం చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తోటి మంత్రులతో ఎలా సరదాగా గడిపారో చూడండి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తన తోటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలుపుగోలుగా మాట్లాడుకుంటుండగా.. ఆ సరదా సన్నివేశాన్ని మంత్రి సీతక్�
చిలుకూరు బాలాజీ పూజారీపై దాడి.. ఉపేక్షించం.. వీరిని వదిలిపెట్టం: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు.
మెరుగైన సేవల కోసం ఇన్ని యాప్లను తీసుకువచ్చాం: మంత్రి శ్రీధర్ బాబు
తమ పోలీసు యంత్రాంగం డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని విద్యార్థులకు డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తోందని తెలిపారు.
ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు: హరీశ్ రావుకి శ్రీధర్ బాబు కౌంటర్
ప్రతి అంశాన్నీ హరీశ్ రావు రాజకీయం చేయాలని చూస్తున్నారని చెప్పారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఏమన్నారో తెలుసా?
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని చెప్పారు.