ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తోటి మంత్రులతో ఎలా సరదాగా గడిపారో చూడండి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తన తోటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలుపుగోలుగా మాట్లాడుకుంటుండగా.. ఆ సరదా సన్నివేశాన్ని మంత్రి సీతక్క తన మొబైల్ లో చిత్రీకరించారు