Home » srikakulam district
చెరువులో మునిగిపోతున్న చెల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన అక్క అదే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. చెల్లి సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
కోరిన కోరికలు నెరవేరాలని ఎప్పుడైనా గుడిలో అరటి గెలలు కట్టడం చూశారా..! ఆ స్వామి సన్నిధిలో ఏదైతే కోరుకున్నామో అది జరిగిందని.. ఆనందంతో అరటి గెలలు సమర్పించడం గురించి విన్నారా..! ఇదిగో ఈ ఆలయంలో గత 80 ఏళ్ల నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
అమ్మో..ఎలుగు..!
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది.. ఓ ఇంట్లో దూరి దాక్కుంది. చివరికి అటవీశాఖ అధికారులు వచ్చి మత్తు మందు ఇచ్చి దానిని పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
డబ్బులు అంటే ఎవరికి చేదు చెప్పండి.. రూ.10 నోట్ రోడ్డుపై కనిపించినా చాలు ఎవరైనా కళ్లకు అద్దుకొని మరీ తీసుకుంటారు. డబ్బులు ఉంటేనే మనం అనుకున్న పనులు జరిగే కాలంలో ఉన్నాం. డబ్బుపై ఆశ ఉండటం అనేది మానవ సహజం...
కొన్నేళ్ల క్రితం వచ్చిన జంబలకిడిపంబ సినిమా తరహాలో వరుడి, మెడలో వధువు తాళికట్టే సన్నివేశం ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. అది ఆ కులస్తుల ఆచారంగా గ్రామ పెద్దలు చెపుతున్నారు.
మొన్నటిదాకా.. డిప్యూటీ సీఎం పదవి కూడా ఉండేది. కానీ.. మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. మొత్తం మారిపోయింది. ఇప్పుడాయనకు కీలకమైన జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే మొదలైందనే చర్చ సాగుతోంది. మూడేళ్లు.. �
శ్రీకాకులం జిల్లాలో అర్థరాత్రి తుపాకుల మోత మోగింది. తుపాకీ కాల్పులతో రామచంద్రాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామసర్పంచ్ పై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తుల కాల్పులు జరిపారు
కరోనా మహమ్మారి వేళ చాలా ఊర్లలో కనిపించిన సందేశం ఇది. 'మా ఊరికి ఎవరూ రావొద్దు..' అంటూ ఊర్లకు ఊర్లు బోర్డులు పెట్టేసుకున్నాయి.
అఖండ అదిరిపోయే సక్సెస్ కి అందరూ ఫిదా అయిపోయారు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు దద్దరిల్లిపోయే రేంజ్ లో సక్సెస్ సాధించి, మరోసారి మాస్ ఆడియన్స్..