Home » Srisailam
షాపు యజమానులపై దౌర్జన్యం చేశారు. షాపు యజమానులపై కన్నడిగులు కర్రలతో చితకబాదారు. షాపులలోని వస్తువులను పగులగొట్టి రోడ్లపై విసిరి నిప్పంటించారు.
టీ స్టాల్ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. నేడు కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి రానున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని..
శైవక్షేత్రాల్లో శివలింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్లో కొలువైన ప్రముఖ శైవ పుణ్య క్షేత్రాల్లో శ్రీ శైల మహాక్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘమైనది. ఎందరో ఆద్యాత్మిక వేత్తలు ఇక్కడకువచ్చి ధ్యా
ఆన్ లైన్ ద్వారా రూ.200ల శీఘ్ర దర్శన టికెట్లు, రూ.500ల అతి శీఘ్ర దర్శన టికెట్లు అదే విధంగా ఉచిత సర్వదర్శన టికెట్లు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు
ఆదివారం నుంచి శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభించారు. దీక్షా శిబిరాల వదద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు పూజలు నిర్వహించారు. 15 రోజలు పాటు దీక్షా విరమణ ఉంటుంది. దీక్షను..
ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి లింగ స్పర్శదర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటనలో వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో నల్లమల అడవుల నుంచి కాలినడకన శ్రీశైలం వచ్చే భక్తులు, శివస్వాములకు ప్రాధాన్యత ఇస్తామని ఆలయ ఈవో లవన్న పేర్కొన్నారు.
శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోటేశ్వరరావు అధికారులతో చెప్పారు.