Home » Srisailam
బ్రహ్మోత్సవాల్లో నల్లమల అడవుల నుంచి కాలినడకన శ్రీశైలం వచ్చే భక్తులు, శివస్వాములకు ప్రాధాన్యత ఇస్తామని ఆలయ ఈవో లవన్న పేర్కొన్నారు.
శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోటేశ్వరరావు అధికారులతో చెప్పారు.
శ్రీశైలంలో జ్వాలాతోరణం నేత్రపర్వంగా సాగింది. ప్రధానాలయ రాజగోపుర వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణాన్ని వెలిగించారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య నడిచే క్రూయిజ్ బోట్ సర్వీసులను తెలంగాణ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులివ్వనున్నారు.
దసరా మహోత్సవాల నుంచి సామాన్య భక్తులకు మల్లిఖార్జున స్వామి వారి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు వెల్లడించింది.
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన శ్రీశైలం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్థానంలో శ్రావణ మాస పూజలు కొనసాగుతున్నాయి.
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు.