Home » Srisailam
శ్రీశైలంలో మరోసారి అర్ధరాత్రి డ్రోన్... రంగంలోకి పోలీసులు
కశ్మీర్లోని ఎయిర్ఫోర్స్ లో డ్రోన్ కనిపించింది మొదలు దేశవ్యాప్తంగా డ్రోన్ల అలజడి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు డ్రోన్ కలకలం శ్రీశైలం పుణ్యక్షేత్రంలోనూ కనిపించింది.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు.
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 2021, జూన్ 30వ తేదీ 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కోవిడ్ నియంత్రణపై సర్కార్ తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రధానంగా తెలంగాణతో జరుగుతున్న జల వివాద�
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ 2021, జూన్ 18వ తేదీ శుక్రవారం శ్రీశైలానికి వెళ్లారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార�
కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన మల్లిఖార్జున స్వామి వారి ఆలయంతో పాటు మహానంది ఆలయాలలో దర్శన వేళల్లో మార్పులు చేశారు. నేటి (జూన్ 12) నుండి శ్రీశైలం ఆలయంలో స్వామి, అమ్మవార్ల దర్శన వేళల్లో మార్పులు చేశారు. కోవిడ్ దృష్ట్యా విధించిన క�
ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. కర్నాటకలో వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండుకు�
తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు.
తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు.
ఆశేష భక్తజన సందోహం మధ్య శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగ్గా సాగింది. శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, భ్రమరాంబికలకు వేదమంత్రాల నడుమ పురోహితులు శాస్త్రోక్తంగా వివాహాన్ని జరిపించారు.