Home » Srisailam
శ్రీశైలంలో ఈ నెల 11 నుండి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పాదయాత్ర మార్గంలో భక్తుల సేద తీరేందుకు పలుచోట్ల చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. ఈసారి పగలంకరణ వీక్షణకు శివస్వాములను 4 వేల మందిని, సాధా�
ఈ ఘటన ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్యాం వద్దకు రాగానే అదుపుతప్పింది. ఈ సమయంలో బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో ఘాట్ రోడ్డుపై ఉన్న రక్షణ గోడను ఢ�
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని వరుస వివాదాలు చట్టుముడుతున్నాయి. ఆలయ నిర్వహణ, అభివృద్ధి కోసం నియమించిన ధర్మకర్తల మండలి సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంచె చేను మేసినట్లుగా మండలి సభ్యులే ఆలయ ఆదాయానికి గండి �
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటనలో మంత్రి రోజా ఆమెకు స్వాగతం పలికి దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం వీడ్కోలు పలికారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆమె పర్యటించనున్నారు. మొదటగా రాష్ట్రపతి ముర్ము శ్రీశైలంకు రానున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వెళ్లనున్నారు.
ఏపీ మంత్రి రోజా సెల్వమణి కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైలంలో ఈ నెల 26 నుండి నవంబర్ 23వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయం ఈవో లవన్న పేర్కొన్నారు. కార్తీక మాస పూజల నేపథ్యంలో సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలు కలిపి 15 రోజుల పాటు స్వామి వారి స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్�
నుదుట బొట్టి కోరితే చాలు .. కోర్కెలు తీర్చే ఇష్టకామేశ్వరి రహస్య దేవాలయం శ్రీశైలం నల్లమల దట్టమైన అడవిలో కొలువై గిరిజనులతో పూజలందుకుంటోంది.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో అడవి జంతువుల అవయవాల రహస్య అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి. పలు షాపుల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి ఉడుము అవయవాలు, ముళ్ల పంది అవయవాలతో పాటు సాంబారు జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు.
రెండు రోజుల క్రితం శ్రీశైలం వచ్చిన దివాకర్.. ఉప్పరసత్రంలో గది అద్దెకు తీసుకున్నాడు. ఏం జరిగిందో కానీ ఆత్మహత్య చేసుకున్నాడు.