Devotee Suicide : శ్రీశైలంలో భక్తుడి ఆత్మహత్య

రెండు రోజుల క్రితం శ్రీశైలం వచ్చిన దివాకర్‌.. ఉప్పరసత్రంలో గది అద్దెకు తీసుకున్నాడు. ఏం జరిగిందో కానీ ఆత్మహత్య చేసుకున్నాడు.

Devotee Suicide : శ్రీశైలంలో భక్తుడి ఆత్మహత్య

Suicide

Devotee suicide : శ్రీశైలంలో ఓ భక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పర సత్రంలో సూసైడ్‌ చేసుకున్నాడు. మృతుడిని తెలంగాణలోని జోగులాంబ గద్వాల్‌ జిల్లా ఐజా గ్రామానికి చెందిన దివాకర్‌గా గుర్తించారు. ఆధార్‌ కార్డు ఆధారంగా పోలీసులు మృతుడి వివరాలు గుర్తించారు.

Tirupati : తిరుపతిలో విశాఖ యాత్రికుడు ఆత్మహత్యాయత్నం

రెండు రోజుల క్రితం శ్రీశైలం వచ్చిన దివాకర్‌.. ఉప్పరసత్రంలో గది అద్దెకు తీసుకున్నాడు. ఏం జరిగిందో కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేప్టటారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.