Home » srivari temple
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అక్టోబర్ నెలలో దర్శించుకునేందుకు రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం టికెట్లను టీటీడీ ఈనెల 23న విడుదల చేయనుంది.
శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.
Restoration of arjitha services at Srivari Temple : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తామన్నారు. తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లపై వైవీ సుబ్బారెడ్డ�
TTD Vigilance officials prevented Chittoor District Collector : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లేందుకు బయోమెట్రిక్ దగ్గరకు వెళ్లిన జిల్లా
సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా చాలామంది వైరస్ బారినపడుతున్నారు. కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసా చార్యులు కరోనాతో మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం స్విమ్స్ లో చేరిన ఆయ
ప్రభుత్వం మారిన తర్వాత రమణ దీక్షితులుకి గౌరవ ప్రధాన అర్చక పదవి వరించింది. కానీ ఆయనెందుకు సంతృప్తి చెందడం లేదు. టీటీడీపై ప్రత్యక్షంగా జగన్ సర్కార్‌పై పరోక్షంగా ఎందుకు విరుచుకుపడుతున్నారు..? ట్విటర్ వేదికగా రమణ సంధిస్తున్న ట్వీట్లు ప్రభుత్వ
కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రసాదం అయిన