Home » SS Rajamouli
‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం దర్శకుడు రాజమౌళికి తగదని, చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చారు..
లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్క్రీనింగ్ జరుపుకున్న ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలింగా ‘బాహుబలి : ది బిగినింగ్’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది..
బాహుబలి టీం లండన్ లో హంగామా చేస్తోంది. మూవీలోని నటీనటులతోపాటు నిర్మాత, ఇతర టెక్నీషియన్స్ ఇప్పుడు బ్రిటన్ చేసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అక్టోబర్ 19వ తేదీన లండన్ లోనే ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ థియేటర్లో బాహుబలి మూవీ ప్రదర్శిం�
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూసి, తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు..
అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతి సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుండి కొమురం భీమ్ క్యారెక్టర్ చేస్తున్న తారక్ ఫస్ట్‌లుక్ విడుదల చెయ్యనున్నారని తెలుస్తుంది..
రాజమౌళితో తప్పకుండా సినిమా ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి అని మహేష్ చెప్పాడు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి అన్నాడు..
రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సెట్‌కి సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బ్రిటీష్ వారి భవనాలు, వాహనాలతో సహా మొత్తం అప్పటి వాతావరణం కళ్ళకు కట్టినట్టు, అద్భుతంగా సెట్స్ డిజైన్ చేస్తున్నారు..
ఆర్ఆర్ఆర్ షూట్‌లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. తారక్ చేతికి గాయం అయ్యింది. అతను చేతికి కట్టుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కోసం భారీ బడ్జెట్..
300 కోట్ల బడ్జెట్..టాలివుడ్..బాలివుడ్ స్టార్స్..భారీ సెట్టింగులు..ఇలా త్రిబుల్ ఆర్ మూవీ..అందరిలోనూ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోంది.