Home » Staff
కరోనా ప్రాణాలు తీయడమే కాదు..అందర్నీ కష్టాలపాలు చేస్తోంది. దిక్కుమాలిన వైరస్ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రధానంగా ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉద్యోగులకు వర్క్ �
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటిన సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో మృతదేహం దుర్వాసన వస్తుండటంతో తోటి రోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి �
కర్నాటక రాజధాని బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయ
కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరు చేసేందుకు వైద్య నిపుణులను నియమించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుత స్పెషలిస్టు వైద్యులకు తోడుగా మరో 1,200 మ�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రధాన న్యాయవాది ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టులో కూడా క
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని మరియు దాని నుండి ముందుకు సాగండి(గో-ఎహెడ్) అని సమాచారం వస్తేనే మాచారం వస్తేనే ఆఫీస్ కు వెళ్లాలని కేంద్రప్రభుత్వ�
కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది.. వైద్య సిబ�
కరోనావైరస్ కష్టకాలంలో ఉద్యోగులకు తీపికబురు అందించింది ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే పలు చోట్ల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు,జీతాల చెల్లింపులో కోతలు విధిస్తున్నట్ల�
ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచిన 167మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. ఆహారం విషయంలో నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. తాము కోరిన ఆహారాన్నే అందివ్వాలని లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు. వైద్యులు,క్వారం