Home » State Election Commission
local body elections : ఏపీలో స్థానిక సంస్దల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అడిషనల్ అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే �
GHMC elections exit polls ban : జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం విధించింది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో ఎన్నిక రద్దు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాయి. అయితే ఓల్డ్ మలక్ పేట�
trs complaint on Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ ర
Ghmc Election, End of nominations : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల పర్వం ముగిసింది. బల్దియాలో 150 స్థానాలకు గానూ.. ఇప్పటి వరకు 1 వేయి 663 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటి వరకు 2 వేల 226 నామినేషన్లు దాఖలయ్యాయ
Mask compulsory : GHMC ELECTION కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. కరోనా కాలంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల స�
AP Local body elections : ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్…స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో ఎలాగైనా నిర్వహించాలని ఎలక్షన్
AP local body elections : ఏపీలో స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దూకుడు పెంచారు. వచ
sec release corona guidelines: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొనే వారికి.. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కోవిడ్ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. మాస్క్ ధరించిన వారికే.. పోలింగ్ బూత్‌లోకి అనుమతిస్తామని తెలిపింది. 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్, ఈ
AP new districts formation : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని.. అది పూర్తయ్యే వరకు జిల్లాల పునర్విభజన చేయవద్దంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కు�
GHMC Election Voter List : గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఓటర్ల జాబితా కూడా వచ్చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రేటర్ హైదరాబాద్‌లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను కూడా ప్రకటించేసింది. నగరంలోని 30 సర్కిల్ కార్యాలయాలు, రెవెన్యూ ఆఫ