Home » Stolen
ఓ కోతి బైక్ నుంచి డబ్బులు కొట్టేసింది. డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి లబో దిబో అన్నాడు. ఇక అందరూ దాని వెంట పరుగులు పెట్టారు. కోతి దొరికిందా.. డబ్బులు దొరికాయా? చదవండి.
ఆలయం లోపల ఉన్న సెక్యూరిటీ కెమెరాల్లో చోరీకి సంబంధించిన ఘటన రికార్డైంది. ఒక వ్యక్తి గుడిలోకి ప్రవేశించి నేరుగా హుండీ వద్దకు వెళుతున్నట్లు వీడియోలో కనిపించింది. చోరీపై దర్యాప్తు చేస్తున్నామని బ్రజోస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
లండన్‌లో కనిపించకుండా రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన బెంట్లీ కారు పాకిస్తాన్లో దొరికింది. లండన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ కారును పాకిస్తాన్లో అక్కడి అధికారులు గుర్తించారు. ఇంతకీ ఆ కారు పాకిస్తాన్లో ఉన్నట్లు ఎలా తెలిసిందంటే..
భారత సైన్యంలోని ప్రత్యేక విభాగమైన ఐటీబీపీకి చెందిన క్యాంపు నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు కనిపించకుండా పోయాయి. 45వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు పోలీసుల రైఫిళ్లు ఇవి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రేమించిన ప్రేయసి కోసం దొంగగా మారిని యువకుడి ఉదంతం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
అప్పులు తీర్చేందుకు ఓ వ్యక్తి తాను పని చేస్తున్న జ్యూవెలరీ స్టోర్ లోనే చోరీకి పాల్పడ్డాడు. రూ.4 కోట్ల విలువైన బంగారం దోచేశాడు.
వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా పెళ్లి జరిపించాల్సిన పురోహితుడే.. మంగళసూత్రాన్ని మాయం చేశాడు. వధూవరులతో ఏడడుగులు వేయించాల్సిన పురోహితుడే.. తాళిని దొంగిలించి కనిపించకుండా పోయాడు. ఓవైపు వేద మంత్రాలను ఉచ్చరిస్తూనే మరోవైపు మూడు తులాల బంగారం పుస్�
నమ్మకం సంపాదించుకోటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అది చెడగొట్టుకోటానికి ఒక్క నిమిషం చాలు. విజయవాడలో ఒక చిరుద్యోగి అదే చేశాడు.
1710 doses of Covid-19 vaccine stolen : కరోనా సెకండ్ వేవ్ తో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చిందనే సంతోషం కొన్ని రోజులు కూడా లేకుండాపోయింది. మీకు నన్ను ఖతం చేయటానికి టీకా తీసుకొస్తే నేను నా సత్తా ఏంటో చూపిస్తానన్నట్లుగా..మీకంటే ఓ అడుగు నేను ముందే ఉం�
ఇంట్లో దొంగతనంచేస్తుండగా ఇంటికి వచ్చిన యజమానినే ఎవరు నువ్వని అడిగి చోరీ చేస్తున్న కొత్తరకం దొంగను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో టీవీ ఆన్ చేసి, ఫ్యాన్లు వేసి చోరి చేసుకుని ఉడాయించేంద