Home » storm
వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.
భారీ వర్షాలు, తీవ్ర గాలులు బాహియా బ్లాంకాను ఢీకొట్టడంతో స్కేటింగ్ పోటీ జరుగుతున్న ప్రదేశంలో పైకప్పు కూలిపోయింది. నగరంలో గంటకు 140 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భీకర గాలులు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Fierce Winds - Saudi Arabia
గాల్లో సోఫా ఎగురుతున్న వింత దృశ్యం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అంకారాలో తుఫాను కారణంగా వీచిన భయంకరమైన గాలులకు సోఫాలే కాదు.. ఇంటి పైకప్పులు, కిటికీలు ఎగిరిపోయాయట.. రోడ్లపైకి వస్తే ఇంక మనుష్యుల పరిస్థితి ఏమయ్యేదో?
నాలుగేళ్ల బాలుడు అంటే అల్లరి చేసే వయసు.. కానీ ఓ బాలుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాడో చూస్తే ఆశ్చర్యపోతారు. తుపాను గాలికి తల్లి దుకాణం పడిపోకుండా రక్షించడానికి ప్రయత్నించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన నాగాలాండ్ మంత్రి టెం�
Viral Video : కెనడాలోని టొరంటోలో పెనుతుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కొద్దిరోజులుగా రాకాసి గాలులతో తుఫాన్ విరుచుకుపడుతోంది. తుఫాన్ గాలుల తీవ్రతకు కార్ల మధ్య ఓ ట్రాంపోలిన్ గాల్లోకి ఎగిరి కొట్టుకుపోయింది.
అసని తుపాను నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ, విశాఖ పట్నం సూచించింది.
వణికిన ఉత్తరాంధ్ర.. కోస్తాకు భారీ వర్ష సూచన..!
మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.