Home » stream
కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రామాపురం వద్ద వాగులో చిక్కుకున్న 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులో చిక్కుకున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిన్న ఆకస్మికంగా వచ్చిన వరదకు వాగులో వెళుతున్న ట్రాక్టర్ కొట్టుకుపోయింది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద ఓ యువకుడు సెల్ఫీ మోజులో ప్రాణం కోల్పోయాడు. ప్రాజెక్టు అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి రాజేష్ అనే యువకుడు మృతి చెందాడు.
నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం నెలకొంది. స్నే హితుడి అంత్యక్రియలకు వెళ్లి వాగులో గల్లంతయ్యారు. వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.
అనంతపురం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. ఉధృతంగా గుత్తి వాగులో ఓ కారు కొట్టుక�
కార్తీక పౌర్ణమి వేడుకల్లో విషాదం నెలకొంది. వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
మే 23..అందరూ ఎదురు చూసే రోజు. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు. ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది ఆ రోజున తేలనుంది. ఈ రోజున ఎవరైనా మిస్ అవుతారా ? అందరూ టీవీల ఎదుట వాలిపోరు. అయితే మే 23నే వివాహాలు జరుగనున్నాయి. అయ్యో..బంధువులు..స్నేహితు�