Home » Strike
ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. షరతులు లేకుండా ఉంటే..తాము విధుల్లోకి హాజరవుతామని, సమ్మెను విరమిస్తున్నట్లు..ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై.. ప్రభుత్వం 2019, నవంబర్ 21వ తేదీ గురువారం వ
ఆర్టీసీ కార్మికులకు బిగ్ రిలీఫ్. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. డిపోల వారీగా ఈ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉందని
ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.
సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ
సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన
ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా అనుకూల వాతావరణం కల్పిస్తే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు తుది కాపీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.
హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేమంది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉందని స్పష్టం