Strike

    43వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

    November 16, 2019 / 01:56 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ.

    వాయిదాల పర్వం : ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే

    November 14, 2019 / 10:48 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సమ్మె..ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కానీ..వాయిదాలు పడుతుండడంతో..కార్మికులు, ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం ఆర్టీ�

    సమ్మె ఎఫెక్ట్ : పీకల్లోతు కష్టాల్లో ఆర్టీసీ

    November 14, 2019 / 09:34 AM IST

    కార్మికుల సుదీర్ఘమైన సమ్మెతో గ్రేటర్‌ ఆర్టీసీ కుదేలైంది. పీకల్లోతు నష్టాల్లోకి మునుగుతోంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. 2019 నవంబర్ 14వ తేదీకి 41 రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చ�

    ఆర్టీసీ సమ్మెపై హైపవర్ కమిటీకి నో చెప్పిన ప్రభుత్వం

    November 13, 2019 / 11:39 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో బుధవారం  విచారణ కొనసాగింది. ఆర్టీసీ  కార్మికులు చేస్తున్న సమ్మెపై విచారణను హైకోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది. రూట్ల  ప్రయివేటీకరణపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. కార్మికుల సమ్మె

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ

    November 12, 2019 / 09:24 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హై కోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికుల సమ్మె, 5100 రూట్ల ప్రైవేటీకరణ అంశంపై కోర్టు విచారిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టు కూడా చర్చలతో సమస్య పరి�

    39వ రోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె

    November 12, 2019 / 05:26 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజుకు చేరింది. అయినా.. ఇప్పటివరకు ప్రభుత్వం గానీ..  కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. కార్మికుల సమ్మెపై హైకోర్టులో కొన్నాళ్లుగా వాదనలు జరుగుతున్నాయి.

    ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యని పరిష్కరించండి.. లేదంటే : ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

    November 7, 2019 / 09:46 AM IST

    ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గురువారం(నవంబర్ 7,2019) హాట్ హాట్ గా విచారణ సాగింది. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై సీరియస్

    ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదు : అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్

    November 7, 2019 / 09:13 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. కొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని.. తెలంగాణ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్�

    ఆర్టీసీ సమ్మె : హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఎండీపై సీరియస్

    November 7, 2019 / 06:30 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 2019, నవంబర్ 07వ తేదీ గురువారం జరుగుతున్న విచారణకు సీఎస్‌ జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికార�

    ఆర్టీసీ సమ్మె ఆగదు..సమస్య తేలదు : సామాన్యుడి ప్రయాణ కష్టం

    November 7, 2019 / 01:07 AM IST

    ఆర్టీసీ సమ్మె 34వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కొనసాగుతున్న సమ్మె అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాపారాలు చేసుకొనే వారు, విద్యార్థులు, శివార్లలో ఉంటూ నగరంలోని కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసే వారు, ఎన్‌జీవోలు, బస్ పాస్‌లు త�

10TV Telugu News