Home » student
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోటగల్లి పూలాంగ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కరెంట్ తీగలు తెగి పడటంతో 5 వతరగతి చదివే ఆయాన్ ఖాన్(11) అనే విద్యార్ధి కన్నుమూశాడు. విషయం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేస
ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో చనిపోయింది. స్కూల్ ప్రేయర్ లో పాల్గొన్న సమయంలో గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిన ఘటన జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో జరిగింది. జంషెడ్ పూర్ లో ని శిక్షానేతన్ స్కూల్ లో వైష్ణవి అనే చిన్నారి ఒకటో �
ఆర్థికశాస్త్రంలో భారత సంతతికి చెందిన వ్యక్తిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు సోమవారం స్వీడిష్ అకాడమీ ప్రకటించిన విసయం తెలిసిందే. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంప�
చెన్నై లా కాలేజీ విద్యార్థులు నడిరోడ్డుపై రౌడీల్లా చెలరేగిపోయారు. సీనియర్ విద్యార్థి ఒకరు కత్తి తీసుకుని జూనియర్పై దాడి చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా సీనియర్-జూనియర్ల మధ్య విభేదాలు జరుగుతున్నాయ�
భాష్యం IIT అకాడమీ ఫౌండేషన్లో 9వ తరగతి చదువుతున్న జి.సాయి పూజిత అమెరికాలోని నాసా సందర్శనకు వెళ్లనుంది. ఆస్ట్రానాట్ మెమోరియల్ సంస్థ, ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గో ఫర్ గురు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ పరీక్�
కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు.
చిత్తూరు జిల్లా నగరి అర్బన్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అబార్షన్ వికటించి విద్యార్థిని చనిపోయింది. దీంతో భయపడిన ప్రియుడు, ఆపరేషన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్
మూడో తరగతి విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపల్ చితకబాదాడు. ప్రిన్సిపల్ కొట్టడంతో తీవ్రంగా బాలుడు గాయపడ్డాడు.
పబ్జీ గేమ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఆడుతున్నాడని కుమారుడి నుంచి తల్లి సెల్ఫోన్ లాక్కోవడంతో.. మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు.