Home » student
విశాఖ : పట్టణంలోని చీడికాడలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చీడికాడలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్లేందుకు ఫిబ్రవరి 26 మంగళవా�
వరంగల్: వరంగల్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తన తోటి విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హన్మకొండ, నయూమ్ నగర్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న రవళి అనేవిద్యార్ధినిపై అదే కాలేజీలో చదువుతున్న �
పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది. ఫోరెన్సిక్,ఆటో మొబైల�
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో కానీ.. వీడి ఐడియా మాత్రం ముంబై పోలీసులను పరిగెత్తించింది.
హైదరాబాద్ : అంతా కాంపిటీషన్ యుగం. విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. విద్యార్థినీ, విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకొనేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. హై స్కూల్ విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఐఐఐటీ – హ
జనగామ : ఓ విద్యార్థి చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలింది. దీనితో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అసలు ఆ విద్యార్థి చేతిలోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది ? తరగతి గదిలోకి ఆ ఫోన్ ఎలా తీసుకొచ్చాడనేది తెలియరావడం లేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి�
విజయవాడ : కంచికచర్ల శ్రీ చైతన్య స్కూల్ లో విషాదం నెలకొంది. బిల్డింగ్ పై నుంచి కిందపడి విద్యార్థి దుర్మరణం చెందాడు. 5కె రన్ చూడటానికి వచ్చి మృతి చెందాడు. విద్యార్థి మృతితో స్కూల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యా�
ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి జనవరి 12 వ తేదీ వరకు ఐఐటీ జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి.