Home » student
విద్యార్థిని అడవికి తీసుకెళ్లిన శంకర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో విద్యార్థిని కొట్టారు. ఇరుగుపొరుగున ఉండే మహిళతో ఎందుకు మాట్లాడుతున్నాడని కొడుతున్న సమయంలో అన్నారట. కొట్టిన దెబ్బలో నిఖిల్ రెండు కాళ్లు, ఒక చేయి విరిగ
మధ్యప్రదేశ్ లో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డారు. మార్కుల మెమో ఇవ్వడం లేదని ఏకంగా ప్రిన్సిపల్ పైనే పెట్రోల్ పోసి నిప్పించాడు. అనంతరం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
నెల్లూరు ఆర్ఎస్ఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం నెలకొంది. సీనియర్ విద్యార్థుల బెదిరింపులకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వెలివెత్తుతున్నాయి.
అమెరికాలోని వర్జీనియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూలు బస్సులో ఏడో తరగతి విద్యార్థిపై దాడి చేశాడు మరో విద్యార్థి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా అక్కడి మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. బస్సులో తన కుమారుడిపై ఓ బాలుడు దాడి చేశాడని, ఊపిరి ఆడకు
పరీక్షల్లో చీటింగ్ చేసి రాస్తే అది ఆ పరీక్ష వరకే ఉపయోగపడుతుందని, జీవితంలో సుదీర్ఘకాలం పాటు మాత్రం అది ఉపయోగపడదని మోదీ అన్నారు. షార్ట్‌కట్‌లను వాడొద్దని చెప్పారు. కొందరు విద్యార్థులు పరీక్షల్లో ‘చీటింగ్’పై తమ సృజనాత్మకతను ఉపయోగిస్తారని, అయ�
హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్ భవనం పైనుంచి దూకి విద్యార్థిని అంజలి ఆత్మహత్యకు పాల్పడింది.
ఢిల్లీలోని ఇందర్ పురిలో దారుణం జరిగింది. పరీక్షలను పరిశీలించేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి దాడి చేశాడు. కత్తిలో పలుమార్లు పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Woman stabs Student: అమెరికాలోని ఇండియానా విశ్వవిద్యాలయ విద్యార్థిని (18)పై బస్సులో జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ ఓ మహిళ (56) దాడి చేసింది. నువ్వు ఆసియాకు చెందిన వ్యక్తివి అంటూ ఆ విద్యార్థి తలపై మహిళ కత్తితో పలుసార్లు పొడిచింది. దీంతో ఆ విద్యార్థికి తీవ్రగాయ�
ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా? అయితే.. జాగ్రత్త! ఎందుకంటే ఈ గేమ్స్ ఆడితే ఆస్తులే పోగొట్టుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే ఇది నిజం. ఒక యువకుడు ఆన్లైన్ గేమ్ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు.
తల్లి చూస్తుండగానే ఒక విద్యార్థిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేశాడు టీచర్. ఈ ఘటనలో గాయాలపాలై విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లి కూడా గాయాలతో చికిత్స పొందుతోంది.